Tendulkar and legendary Sunil Gavaskar were interacting with Harsha Bhogle during the launch of "Democracy's XI ? The Great Indian Cricket Story" penned by journalist Rajdeep Sardesai at the Royal Opera House this evening.Praising the 28-year-old, Tendulkar said on Monday that he noticed the aggressive "spark" in Kohli when he made his India debut and that characteristic has rubbed off on the entire team. <br /> <br />టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ భారత జట్టులో చోటు దక్కించుకున్న సమయంలోనే అతడిలో దూకుడు గుర్తించానని, ఆ లక్షణం ఇప్పుడు జట్టంతటికీ వ్యాపించిందని క్రికెట్ లెజెండ్ సచిన్ టెండూల్కర్ వ్యాఖ్యానించాడు. <br />ప్రముఖ జర్నలిస్ట్ రాజ్‌దీప్ సర్దేశాయ్ రచించిన పుస్తకం 'డెమోక్రసీస్ ఎలెవన్ - ద గ్రేట్ ఇండియన్ క్రికెట్ స్టోరీ' ఆవిష్కరణ సందర్భంగా జరిగిన చర్చలో సచిన్ ఈ వ్యాఖ్యలు చేశాడు. 'భారత్ తరుపున అరంగేట్ర సమయానికి, ఇప్పటికీ కోహ్లీలో ఎలాంటి మార్పూ లేదు' అని సచిన్ అన్నాడు.
